అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని…
View More కాలినడక భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్Tag: bhakti saram
కాలినడక భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని…
View More కాలినడక భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్నవంబరు 8వ తేదీన శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 8వ తేదీన లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి…
View More నవంబరు 8వ తేదీన శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చనతిరుమలలో ” దైవ దీపావళి” నాడు గరుడునిపై విహరించిన మలయప్ప
”దైవ దీపావళి” గా పిలువబడే కార్తీకపౌర్ణమి పర్వదినాన శ్రీ మలపయప్పస్వామివారు గరుడుగమనుడై తిరుమల పురమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించాడు. సాధారణంగా నరకచతుర్ధశి అనంతరం వచ్చే దీపావళి మానవులకు ప్రత్యేకమయితే, కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమినాడు…
View More తిరుమలలో ” దైవ దీపావళి” నాడు గరుడునిపై విహరించిన మలయప్పతిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం
పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీకవనభోజన మహోత్సవం ఆదివారంనాడు తిరుమల పార్వేట మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం,…
View More తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవంకలియుగంలో నామ సంకీర్తన మోక్ష, జ్ఞాన ప్రదాయిని : శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీ
నామ సంకీర్తన ఒక్కటే మోక్ష, జ్ఞాన ప్రదాయిని అని, కాలినడకన తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని ఉడిపి కాణ్యూర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీ ఉద్ఘాటించారు.…
View More కలియుగంలో నామ సంకీర్తన మోక్ష, జ్ఞాన ప్రదాయిని : శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీకలియుగంలో నామ సంకీర్తన మోక్ష, జ్ఞాన ప్రదాయిని : శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీ
నామ సంకీర్తన ఒక్కటే మోక్ష, జ్ఞాన ప్రదాయిని అని, కాలినడకన తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని ఉడిపి కాణ్యూర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీ ఉద్ఘాటించారు.…
View More కలియుగంలో నామ సంకీర్తన మోక్ష, జ్ఞాన ప్రదాయిని : శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీనవంబరు 4 నుంచి తొమ్మిది ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నవంబరు 4 నుంచి 15వ తేదీ వరకు శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. శ్రీకాకుళంలో నవంబరు 4వ తేదీన బూర్జ మండలం…
View More నవంబరు 4 నుంచి తొమ్మిది ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలునవంబరు 4న దివ్యప్రబంధ మహోత్సవం
శ్రీవారి భక్తితత్వాన్ని వ్యాప్తి చేసిన ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను విస్త తంగా ప్రచారం చేసేందుకు నవంబరు 4వ తేదీన తిరుమలలో పౌర్ణమి గరుడసేవ సందర్భంగా దివ్యప్రబంధ మహోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ధర్మప్రచారంలో…
View More నవంబరు 4న దివ్యప్రబంధ మహోత్సవంశ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో చండీయాగం శనివారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబరు 28 నుండి నవంబరు 5వ తేదీ…
View More శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
