శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం కాంప్లెక్స్‌ పూర్తి చేయాలి : టిటిడి ఈవో

తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం భక్తులకోసం కాంప్లెక్స్‌ను పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం సాయంత్రం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష…

View More శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం కాంప్లెక్స్‌ పూర్తి చేయాలి : టిటిడి ఈవో