వైభవంగా ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

   ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శ‌నివారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో…

View More వైభవంగా ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

కేదార్‌నాథ్(2026): ఈ ఏడాది కేదార్‌నాథ్ ఎప్పుడు తెరుచుకుంటుంది?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్రమట్టానికి 3583 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న కేదార్‌నాథ్ దివ్యధామం సంప్రదాయం ప్రకారం సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే నెల ప్రారంభంలో వచ్చే అక్షయతృతీయ రోజున  తెరువబడుతుంది. ఈ ఏడాది(2026)…

View More కేదార్‌నాథ్(2026): ఈ ఏడాది కేదార్‌నాథ్ ఎప్పుడు తెరుచుకుంటుంది?

రామనామంతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన…

View More రామనామంతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

  ఏకశిలానగరం ఒంటిమిట్ట కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  కల్యాణ…

View More ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

ధ్వజస్తంభం లేని శివాలయం- 108 శైవ క్షేత్రాల్లో ఒకటి- కేరళలోని రాజరాజేశ్వర ఆలయం

  కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో తలిపరంబ పట్టణంలో ఉన్న ఒక మహా పవిత్రమైన శైవక్షేత్రం —  శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ శ్రీ రాజరాజేశ్వర ఆలయం దక్షిణ…

View More ధ్వజస్తంభం లేని శివాలయం- 108 శైవ క్షేత్రాల్లో ఒకటి- కేరళలోని రాజరాజేశ్వర ఆలయం

శ్రీకృష్ణుడు రుద్రరూపంలోనా?- త్రిచంబరం శ్రీకృష్ణ ఆలయం

శ్రీకృష్ణుడు శాంతమూర్తి, ఆనందమూర్తి, చిన్నికృష్ణుని చిలిపిచేష్టల్ని మనం ఇష్టపడతాం. కానీ శ్రీకృష్ణుడు రౌద్ర రూపంలో కూడా ఉంటాడంటే నమ్మశక్యంకాదుగదా. కేరళ అంటేనే గజరాజుల ఆవాసాలు. హిందూ దేవాలయాల్లో ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా కేరళ…

View More శ్రీకృష్ణుడు రుద్రరూపంలోనా?- త్రిచంబరం శ్రీకృష్ణ ఆలయం

షణ్ముగన్ ఆలయం: విభిన్న నిర్మాణశైలితో భక్తులను ఆకట్టుకుంటున్న షణ్ముగన్ టెంపుల్

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటితోపాటు ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి. బెంగుళూరు మహానగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాపీఠం నిర్వహణలో శ్రీ భారతీతీర్థస్వామి పర్యవేక్షణలో నిర్మింపబడ్డ…

View More షణ్ముగన్ ఆలయం: విభిన్న నిర్మాణశైలితో భక్తులను ఆకట్టుకుంటున్న షణ్ముగన్ టెంపుల్

సింహాచలం చందనోత్సవం ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది?

  సింహాచలం ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన ఉత్సవం. స్వామివారి విగ్రహానికి గంధం పూయడం, అభిషేకం జరుగుతుంది. శ్రీ వరాహ నారసింహ స్వామి “ప్రహ్లాద వరదుడు కేవలం ప్రహ్లాదునీ రక్షించి…

View More సింహాచలం చందనోత్సవం ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది?

ఛార్‌ధామ్ యాత్రకు వేళాయె

హిందువులు తప్పనిసరిగా చేసి తీరాలని కలలుగనే యాత్ర చార్‌ధామ్ యాత్ర. ఈ యాత్రలో ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సినా  జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాలని ప్రతీ హిందువు ఆశిస్తాడు. ఇలాంటి చార్‌ధామ్ యాత్రకు వేళయింది. అక్షయతృతీయతో…

View More ఛార్‌ధామ్ యాత్రకు వేళాయె

దక్షిణాది సంప్రదాయంలోనే పూజలు జరిపే అయోధ్య ఆలయాలు

  అయోధ్యలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. ఈ సంప్రదాయం వందేళ్లకు పైబడి కొనసాగుతుండటం విశేషం. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో దాదాపు 5,000 ఆలయాలున్నాయి. తెల్లవారుజామునుంచే…

View More దక్షిణాది సంప్రదాయంలోనే పూజలు జరిపే అయోధ్య ఆలయాలు