తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ ఈ క్రింది తేదీలలో ఈ ఏడాది జరుగనున్నాయి. గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు: 01-05-2026 (శుక్రవారం) 31-05-2026 (ఆదివారం) 29-06-2026 (సోమవారం) 29-07-2026…
View More ఈ ఏడాదిలో గరుడవాహనసేవ తేదీలుTag: tirumala
వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8.30 గంటలకు శ్రీ సీతా–లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారు రథాన్ని అధిష్టించి…
View More వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవంషణ్ముగన్ ఆలయం: విభిన్న నిర్మాణశైలితో భక్తులను ఆకట్టుకుంటున్న షణ్ముగన్ టెంపుల్
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటితోపాటు ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి. బెంగుళూరు మహానగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాపీఠం నిర్వహణలో శ్రీ భారతీతీర్థస్వామి పర్యవేక్షణలో నిర్మింపబడ్డ…
View More షణ్ముగన్ ఆలయం: విభిన్న నిర్మాణశైలితో భక్తులను ఆకట్టుకుంటున్న షణ్ముగన్ టెంపుల్మార్చి 14 నుండి 21 వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 523వ వర్ధంతి ఉత్సవాలు
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలను మార్చి 14 నుండి 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఉత్సవాలు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని…
View More మార్చి 14 నుండి 21 వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 523వ వర్ధంతి ఉత్సవాలుకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
శ్రీరామనవమిని పురస్కరించుకుని మార్చి 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మార్చి 16న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 19న ఉగాది ఆస్థానం,…
View More కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలుశ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి మార్చి 14న అంకురార్పణ
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగానికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. మార్చి 15న పుష్పయాగం సందర్భంగా ఉదయం 10 నుండి 11…
View More శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి మార్చి 14న అంకురార్పణతొండమాన్ పురంలో హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి
తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు…
View More తొండమాన్ పురంలో హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామిచిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.…
View More చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనంనాగలాపురంలో అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు జరుగనున్న విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్…
View More నాగలాపురంలో అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణమార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం…
View More మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
