శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ కోరుతోంది. వేసవి సెలవులు,వారంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగా …
View More దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే రావాలిTag: bhakti saram
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ…
View More శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదలశ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ…
View More శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదలతిరుమల శ్రీవారికి ఎన్ని సేవలు ఉంటాయి? ఏయే సేవలు ఎలా చేస్తారు?
కలియుగదైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఒక అపూర్వమైన అనుభవం. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివితీరదు మనకు. ఏయే మార్గాల్లో దర్శించుకోవచ్చు? తిరుమల వెళ్ళిన భక్తులు మూడు…
View More తిరుమల శ్రీవారికి ఎన్ని సేవలు ఉంటాయి? ఏయే సేవలు ఎలా చేస్తారు?బదరీనాథుని దర్శనం – సర్వపుణ్యప్రదం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న గర్హ్వాల్ కొండల్లో, అలకనందా నదీ తీరంలో హిమాలయాల్లో 3133 మీటర్ల ఎత్తులో ఉన్న బదరీనాధ క్షేత్రం 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది, ఆదిశంకరాచార్యులచే నిర్మితమైనది. పురాణాలలో బద్రి…
View More బదరీనాథుని దర్శనం – సర్వపుణ్యప్రదంఛార్ధామ్ యాత్రకు వేళాయె
హిందువులు తప్పనిసరిగా చేసి తీరాలని కలలుగనే యాత్ర చార్‌ధామ్ యాత్ర. ఈ యాత్రలో ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సినా జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాలని ప్రతీ హిందువు ఆశిస్తాడు. ఇలాంటి చార్‌ధామ్ యాత్రకు వేళయింది. అక్షయతృతీయతో…
View More ఛార్‌ధామ్ యాత్రకు వేళాయెఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం…
View More ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలుఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం…
View More ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలుజ్ఞానప్రదాయిని బాసర జ్ఞానసరస్వతి
ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలోని బాసరలో వెలిసిన శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం దక్షిణ భారత దేశంలోనే అత్యంత మహిమాన్వితమైనది. ఇది పావన గోదావరి నది నాభీ స్థానంలో వెలసిన ప్రముఖ క్షేత్రం. మహారాష్ట్రలోని నాందేడ్…
View More జ్ఞానప్రదాయిని బాసర జ్ఞానసరస్వతిదక్షిణాది సంప్రదాయంలోనే పూజలు జరిపే అయోధ్య ఆలయాలు
అయోధ్యలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. ఈ సంప్రదాయం వందేళ్లకు పైబడి కొనసాగుతుండటం విశేషం. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో దాదాపు 5,000 ఆలయాలున్నాయి. తెల్లవారుజామునుంచే…
View More దక్షిణాది సంప్రదాయంలోనే పూజలు జరిపే అయోధ్య ఆలయాలు
