భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుత్తణిలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ గురువారం సమర్పించింది. ఆఢికృతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని…
View More తిరుత్తణి స్వామికి టీటీడీ సారె
