సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించే సహస్రదీపాలంకరణసేవ మండపం ( ఎస్‌డి మండపం) సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు మరమ్మత్తులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి…

View More సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులు

అన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి – తిరుమల జె.ఇ.ఓ

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరతా రాకుండా తి.తి.దే నిరంతరం అన్నప్రసాద సేవలు ఘన విజయం సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవి, అపురూపమైనవి అని…

View More అన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి – తిరుమల జె.ఇ.ఓ

సెప్టెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 19వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో…

View More సెప్టెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో 24 I7 గంటలపాటు భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రతను, టిటిడి ఆస్తులను 24 గంటల పాటు ఆయా ప్రాంతాల్లోని సిసి కెమెరాల ద్వారా తిరుమలలోని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తామని టిటిడి సివిఎస్‌వో…

View More శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో 24 I7 గంటలపాటు భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

షోడసకళానిధికి షోడస వాహనసేవలు

”షోడసకళానిధికి షోడసోపచారములు  జాడతోడ నిచ్చలును సమర్పయామి” అని పదకవితా పితమహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తిరుమల శ్రీవారి వివిధ ఉత్సవ వైభవాలను హృద్యంగా తమ సంకీర్తనలో వివరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక…

View More షోడసకళానిధికి షోడస వాహనసేవలు

సెప్టెంబరు 13, 14వ తేదీల్లో వినియోగించిన మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం

టిటిడిలో వినియోగించిన మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం సెప్టెంబరు 13, 14వ తేదీల్లో జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో 33 లాట్ల(100 నంబర్లు) మేల్‌ఛాట్‌ వస్త్రాలకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు. ఇతర…

View More సెప్టెంబరు 13, 14వ తేదీల్లో వినియోగించిన మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం

అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు రిషికేశ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

టిటిడి పరిధిలోని రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసీ…

View More అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు రిషికేశ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమలకు సంబంధించిన అపురూపమైన పాత ఫోటోలు టిటిడికి పంపవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన ఫోటోలు శ్రీవారి భక్తుల చెంత ఉన్న యడల సెప్టెంబరు 16వ తేదీ శనివారంలోపు పంపవలసిందిగా భక్తులకు టిటిడి…

View More తిరుమలకు సంబంధించిన అపురూపమైన పాత ఫోటోలు టిటిడికి పంపవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి

తిరుమలకు సంబంధించిన అపురూపమైన పాత ఫోటోలు టిటిడికి పంపవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన ఫోటోలు శ్రీవారి భక్తుల చెంత ఉన్న యడల సెప్టెంబరు 16వ తేదీ శనివారంలోపు పంపవలసిందిగా భక్తులకు టిటిడి…

View More తిరుమలకు సంబంధించిన అపురూపమైన పాత ఫోటోలు టిటిడికి పంపవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి

సెప్టెంబరు 15న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సెప్టెంబరు 15వ తేదీ శుక్రవారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా…

View More సెప్టెంబరు 15న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం