గరుడసేవ ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలలో భాగంగా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుగనున్న గరుడసేవ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బ్రహ్మూెత్సవాల రోజువారి…

View More గరుడసేవ ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగళవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శ్రీపెద్దజీయంగార్‌ మఠానికి మాలలను…

View More తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

సరస్వతిదేవి అలంకారంలో హంస వాహనంపై మలయప్పస్వామి

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు సరస్వతిదేవి అలంకారంలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం.  అందుకే…

View More సరస్వతిదేవి అలంకారంలో హంస వాహనంపై మలయప్పస్వామి

శ్వేతలో రెండో దశ అర్చక శిక్షణ ప్రారంభం

మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో గల అర్చకులు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే రథసారథులని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో…

View More శ్వేతలో రెండో దశ అర్చక శిక్షణ ప్రారంభం

శ్రీకోదండరామాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ…

View More శ్రీకోదండరామాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో…

View More శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

అలిపిరి వద్ద నిషేధిత పదార్థాల సూచిక బోర్డుల ఏర్పాటు

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులలో చైతన్యం నింపేందుకు నిషేధిత పదార్థాలతో కూడిన సూచిక బోర్డులను గురువారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అలిపిరి టోల్‌గేట్‌, నడకదారి మార్గంలో ఏర్పాటు చేసింది. దేశవిదేశాల…

View More అలిపిరి వద్ద నిషేధిత పదార్థాల సూచిక బోర్డుల ఏర్పాటు

సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించే సహస్రదీపాలంకరణసేవ మండపం ( ఎస్‌డి మండపం) సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు మరమ్మత్తులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి…

View More సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులు