శ్రీ ఆదిభట్ల నారాయణదాస 153వ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత, న త్య కళాశాల ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్న శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 153వ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ…

View More శ్రీ ఆదిభట్ల నారాయణదాస 153వ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

కావేరి నది విశిష్టతలు || Significance of River Kaveri(Cuavery)

దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నదుల్లో కావేరీ నది ఒకటి. కన్నడ, తమిళ సంస్కృతీ సంప్రదాయాలకు ఆలవాలమైన సంగీతం, శిల్పం, సృజనాత్మకత, మత గ్రంథాలు మొదలైనవి ఈ కావేరీనదీ తీర ప్రాంతాలలోనే పురుడు పోసుకున్నాయి.…

View More కావేరి నది విశిష్టతలు || Significance of River Kaveri(Cuavery)

సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు

ఈ ఏడాది సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు నిర్వహించేందుకు టిటిడి సమాయత్తం అవుతోంది. ఇందులోభాగంగా సెప్టెంబరు 23న ధ్వజారోహణం, సెప్టెంబరు 27న గరుడోత్సవం, సెప్టెంబరు 28న…

View More సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు

వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి ఒంటిమిట్ట రామాలయానికి నూతన హంగులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

టిటిడికి అనుబంధంగా గల కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రాచీనమైన శ్రీ కోదండ రామాలయానికి వచ్చే వార్షిక బ్రహ్మూెత్సవాల నాటికి నూతన హంగులు సమకూరుస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. టిటిడి ఈవో…

View More వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి ఒంటిమిట్ట రామాలయానికి నూతన హంగులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా || Sri Shirdi Sai Baba Chalisa

లిరిక్ సహితంగా మీకు అందిస్తున్నాం. మీరు ఈ సాయి చాలీసా సంపూర్ణంగా విని ఆనందిస్తారని భావిస్తున్నాము. శిరిడీ వాసా సాయిప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబర అవతారం- నీతో సృష్టి వ్యవహారం…

View More శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా || Sri Shirdi Sai Baba Chalisa

శ్రీవారి ఆలయంలో ఉదయం 3.30 గం||ల నుండి భక్తులకు దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 3.30 గంటల నుంచే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన…

View More శ్రీవారి ఆలయంలో ఉదయం 3.30 గం||ల నుండి భక్తులకు దర్శనం

టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం

టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో మంగళవారం ఉదయం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేసిన విషయం విదితమే. తిరుచానూరు…

View More టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం

అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర రక్ష సిడి ఆవిష్కరణ

శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం ”అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర రక్ష” సిడిని టిటిడి ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నం రెడ్డి, టిటిడి ఆస్థాన విద్వాంసులు…

View More అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర రక్ష సిడి ఆవిష్కరణ