టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయం వద్దగల గంగుండ్ర మండపంలో మే 2 నుండి 6వ తేదీ వరకు…
View More తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణCategory: Uncategorized
ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు…
View More ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవంవైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో ఆదివారంనాడు రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం…
View More వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవఅన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానం : ఆచార్య కె.జె.కృష్ణమూర్తి
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేద విజ్ఞానం ఇమిడి ఉందని తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి పేర్కొన్నారు. అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం…
View More అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానం : ఆచార్య కె.జె.కృష్ణమూర్తిగోదావరికి ఆపేరు ఎలా వచ్చింది?
గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో ఆ ముని వాటిక సస్యశ్యామలంగా ఉండేది. ఇలా ఉండగా ఆ…
View More గోదావరికి ఆపేరు ఎలా వచ్చింది?రెండు వత్తుల దీపాలను వెలిగించడం వల్ల కలిగే లాభాలు
రెండు వత్తుల దీపాన్ని బ్రహ్మస్వరూపంగా, దేవి రూపంగా భావిస్తారు. ప్రతీరోజు దీపపు కుందెలో రెండు వత్తులు వేసి దీపారాధన చేస్తే మనసు నిర్మలంగా ఉంటుంది. మనం వెలిగించిన దీపం లాగానే ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రతీరోజు,…
View More రెండు వత్తుల దీపాలను వెలిగించడం వల్ల కలిగే లాభాలుప్రపంచంలోనే అతిపెద్ద షిరిడి సాయిబాబా విగ్రహం
తూర్పుగోదావరి జిల్లా కొవ్వాడ సమీపంలోని 116 అడుగుల షిరిడి సాయి విగ్రహం ఇప్పడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిరిడిసాయి విగ్రహంగా చెబుతున్నారు. ఈ మందిరం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ…
View More ప్రపంచంలోనే అతిపెద్ద షిరిడి సాయిబాబా విగ్రహంతిరుపతిలో ఘనంగా వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణిగా గుర్తింపు పొందారని తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం తరిగొండ వెంగమాంబ 288వ జయంతి…
View More తిరుపతిలో ఘనంగా వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు ప్రారంభంఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు గురువారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుండి పుణ్యహవచనం, రక్షాబంధనం,…
View More ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణసూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామి సాక్షాత్కారం
ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విశేష సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు సూర్య ప్రభవాహనంపై మదనగోపాలుడి అలంకారంలో…
View More సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామి సాక్షాత్కారం
