ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విశేష సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు సూర్య ప్రభవాహనంపై మదనగోపాలుడి అలంకారంలో…
View More సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామి సాక్షాత్కారంCategory: Uncategorized
నేత్రపర్వంగా అన్నవరం సత్యనారాయణ మూర్తి కళ్యాణం
అనంతలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. త్రిమూర్త్యాత్మక రూపుడైన శ్రీ సత్యదేవుడు అమ్మవారిని వివాహమాడిన ఘట్టాన్ని తిలకించి భక్తులంతా ఆనందపరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరిపై వెలసిన…
View More నేత్రపర్వంగా అన్నవరం సత్యనారాయణ మూర్తి కళ్యాణంనేత్రపర్వంగా అన్నవరం సత్యనారాయణ మూర్తి కళ్యాణం
అనంతలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. త్రిమూర్త్యాత్మక రూపుడైన శ్రీ సత్యదేవుడు అమ్మవారిని వివాహమాడిన ఘట్టాన్ని తిలకించి భక్తులంతా ఆనందపరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరిపై వెలసిన…
View More నేత్రపర్వంగా అన్నవరం సత్యనారాయణ మూర్తి కళ్యాణంమత్స్యావతారంలో కనువిందుచేసిన చిన్నవెంకన్న
చిన్న తిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి వైశాఖమాస స్వీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించారు. వైఖానస ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులను, భేరీ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది…
View More మత్స్యావతారంలో కనువిందుచేసిన చిన్నవెంకన్నమత్స్యావతారంలో కనువిందుచేసిన చిన్నవెంకన్న
చిన్న తిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి వైశాఖమాస స్వీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించారు. వైఖానస ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులను, భేరీ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది…
View More మత్స్యావతారంలో కనువిందుచేసిన చిన్నవెంకన్నవైభవోపేతంగా ద్వారకాతిరుమలేశుని వైశాఖ మాస స్వీయ బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమలేశుని వైశాఖ మాస స్వీయ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామివారి స్వీయ బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా సర్వాంగసుందరంగా అలంకరించారు .…
View More వైభవోపేతంగా ద్వారకాతిరుమలేశుని వైశాఖ మాస స్వీయ బ్రహ్మోత్సవాలునాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 26 నుండి మే 7వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ…
View More నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణఅష్టలక్ష్మీ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటుచేసిన అష్టలక్ష్మీమండపంలో మంగళవారం నాడు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైశాఖశుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన…
View More అష్టలక్ష్మీ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభంద్వారకాతిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల శేషాచల పర్వతం నూతన శోభను సంతరించుకుంది. బుధవారం నుంచి ఎనిమిది రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. శ్రీవారికి నిత్యం…
View More ద్వారకాతిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధంత్యాగరాజ కీర్తనలతో పులకించిన తిరుమలగిరులు
సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 251వ జయంతి ఉత్సవం సందర్భంగా కళాకారులు ఆలపించిన కీర్తనలతో తిరుమలగిరులు పులకించాయి. తిరుమలలోని పాపవినాశనం మార్గంలో గల కల్యాణవేదిక ప్రాంగణంలో టిటిడి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో వాగ్గేయకార…
View More త్యాగరాజ కీర్తనలతో పులకించిన తిరుమలగిరులు
