హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు సరస్వతిదేవి అలంకారంలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే…
View More సరస్వతిదేవి అలంకారంలో హంస వాహనంపై మలయప్పస్వామిCategory: Bhakti Samacharam
శ్వేతలో రెండో దశ అర్చక శిక్షణ ప్రారంభం
మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో గల అర్చకులు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే రథసారథులని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో…
View More శ్వేతలో రెండో దశ అర్చక శిక్షణ ప్రారంభంశ్వేతలో రెండో దశ అర్చక శిక్షణ ప్రారంభం
మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో గల అర్చకులు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే రథసారథులని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో…
View More శ్వేతలో రెండో దశ అర్చక శిక్షణ ప్రారంభంశ్రీకోదండరామాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ…
View More శ్రీకోదండరామాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణంశాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో…
View More శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణఅలిపిరి వద్ద నిషేధిత పదార్థాల సూచిక బోర్డుల ఏర్పాటు
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులలో చైతన్యం నింపేందుకు నిషేధిత పదార్థాలతో కూడిన సూచిక బోర్డులను గురువారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అలిపిరి టోల్‌గేట్, నడకదారి మార్గంలో ఏర్పాటు చేసింది. దేశవిదేశాల…
View More అలిపిరి వద్ద నిషేధిత పదార్థాల సూచిక బోర్డుల ఏర్పాటుసెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించే సహస్రదీపాలంకరణసేవ మండపం ( ఎస్‌డి మండపం) సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు మరమ్మత్తులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి…
View More సెప్టెంబరు 15 నుండి 21వ తేదీ వరకు ఎస్‌డి సేవా మండపం మరమ్మత్తులుఅన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి – తిరుమల జె.ఇ.ఓ
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరతా రాకుండా తి.తి.దే నిరంతరం అన్నప్రసాద సేవలు ఘన విజయం సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవి, అపురూపమైనవి అని…
View More అన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి – తిరుమల జె.ఇ.ఓసెప్టెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 19వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో…
View More సెప్టెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంశ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో 24 I7 గంటలపాటు భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రతను, టిటిడి ఆస్తులను 24 గంటల పాటు ఆయా ప్రాంతాల్లోని సిసి కెమెరాల ద్వారా తిరుమలలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని టిటిడి సివిఎస్‌వో…
View More శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో 24 I7 గంటలపాటు భద్రత పర్యవేక్షణ : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ
