నవంబరు 1వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాత:కాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన…
View More నవంబరు 1న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానంCategory: Bhakti Samacharam
ఆన్‌లైన్‌లో 50,879 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్‌లైన్…
View More ఆన్‌లైన్‌లో 50,879 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదలఆన్లైన్లో 50,879 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్‌లైన్…
View More ఆన్‌లైన్‌లో 50,879 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదలతిరుమలలో వేడుకగా ”భాగ్‌సవారి” ఉత్సవం
తిరుమలలో అక్టోబర్ 2వ తేది సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవాన్ని టిటిడి వేడుకగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధులలో ఊరేగుతూ అనంతాళ్వారు తోటకు వేంచేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మూెత్సవాలు పూర్తయిన మరుసటిరోజు…
View More తిరుమలలో వేడుకగా ”భాగ్‌సవారి” ఉత్సవంతిరుమలలో వేడుకగా ”భాగ్‌సవారి” ఉత్సవం
తిరుమలలో అక్టోబర్ 2వ తేది సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవాన్ని టిటిడి వేడుకగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధులలో ఊరేగుతూ అనంతాళ్వారు తోటకు వేంచేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మూెత్సవాలు పూర్తయిన మరుసటిరోజు…
View More తిరుమలలో వేడుకగా ”భాగ్‌సవారి” ఉత్సవంధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీ వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ముందుగా రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం…
View More ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు1500 మంది కళాకారులతో బ్రహ్మూెత్సవాల్లో కళాప్రదర్శనలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో మొత్తం 1500 మంది కళాకారులతో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ,…
View More 1500 మంది కళాకారులతో బ్రహ్మూెత్సవాల్లో కళాప్రదర్శనలుగరుడసేవ ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీన జరుగనున్న గరుడసేవ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బ్రహ్మూెత్సవాల రోజువారి…
View More గరుడసేవ ఏర్పాట్లపై జెఈవో సమీక్షతిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు
శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగళవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శ్రీపెద్దజీయంగార్ మఠానికి మాలలను…
View More తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలుతిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు
శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగళవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శ్రీపెద్దజీయంగార్ మఠానికి మాలలను…
View More తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు