అలిపిరి పాదాల వద్ద ఘన౦గా మెట్లపూజ

మోక్షానికి అవసరమై న జ్ఞానాన్ని ప్రసాది౦చే మహత్తరమైన కార్యక్రమ౦ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం తిరుపతిలో వైభవ౦గా నిర్వహి౦చారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం…

View More అలిపిరి పాదాల వద్ద ఘన౦గా మెట్లపూజ