తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కగార్ల గుడిలో ఏడుగురు అక్కగార్లకు శుక్రవారం ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజ ఘనంగా నిర్వహించారు. అక్కదేవతలకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా…
View More కనుమ రహదారిలో వైభవంగా అక్కగార్లకు కార్తీకమాస పూజలుDay: December 14, 2024
డిసెంబర్ 15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ…
View More డిసెంబర్ 15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవంశ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య “కార్తీక దీపోత్సవం” అత్యంత భక్తి…
View More శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవంతిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం…
View More తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
