మార్చి 25 నుండి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీకోదండరాములవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 25 నుండి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 24వ తేదీ రాత్రి 8.00 నుండి 10.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

vontimitta kodandarama swamy

బ్రహ్మోత్సవాల్లో సేవలు

 తేదీ                                  ఉదయం                                                రాత్రి

  • 25-03-2018(ఆదివారం) ధ్వజారోహణం(ఉ||9.00గం||లకు
  • శ్రీరామజయంతి, పోతన జయంతి                                            శేషవాహనం
  • 26-03-2018(సోమవారం) వేణుగాన అలంకారం                    హంస వాహనం
  • 27-03-2018(మంగళవారం) వటపత్రసాయి అలంకారం     సింహ వాహనం
  • 28-03-2018(బుధవారం) నవనీతకృష్ణ అలంకారం             హనుమంత సేవ
  • 29-03-2018(గురువారం) మోహినీ అలంకారం                     గరుడసేవ
  • 30-03-2018(శుక్రవారం) శివధనుర్భాణ అలంకారం           శ్రీ సీతారాముల కల్యాణం(రా|| 8 గం||),
  • 31-03-2018(శనివారం) రథోత్సవం                                        ———–
  • 01-04-2018(ఆదివారం) కాళీయమర్ధన అలంకారం            అశ్వవాహనం
  • 02-04-2018(సోమవారం) చక్రస్నానం                                  ధ్వజావరోహణం(సా|| 5 గం||)
  • 03-04-2018(మంగళవారం) ————-                                  పుష్పయాగం(రాత్రి 5 గం||)

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *