టిటిడికి అనుబంధంగా గల కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రాచీనమైన శ్రీ కోదండ రామాలయానికి వచ్చే వార్షిక బ్రహ్మూెత్సవాల నాటికి నూతన హంగులు సమకూరుస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టిటిడి ఈవో…
View More వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి ఒంటిమిట్ట రామాలయానికి నూతన హంగులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్Tag: ttd
వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి ఒంటిమిట్ట రామాలయానికి నూతన హంగులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
టిటిడికి అనుబంధంగా గల కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రాచీనమైన శ్రీ కోదండ రామాలయానికి వచ్చే వార్షిక బ్రహ్మూెత్సవాల నాటికి నూతన హంగులు సమకూరుస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టిటిడి ఈవో…
View More వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి ఒంటిమిట్ట రామాలయానికి నూతన హంగులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం
టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో మంగళవారం ఉదయం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేసిన విషయం విదితమే. తిరుచానూరు…
View More టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభంఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 4న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్ తెలిపారు.…
View More ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లువృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం
క్యూలైన్లలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు ఇబ్బందులకు గురౌతున్నారని భక్తుల నుంచి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో వారికి మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్…
View More వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనంశ్రీవారి నమూనా ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ
విజయవాడలోని పి.డబ్యు.డి. గ్రౌండ్స్‌లో టిటిడి ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో బుధ వారం నుండి భక్తుల తాకిడి పెరిగింది. విశేష సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల తాకిడికి ఆలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. పెద్ద…
View More శ్రీవారి నమూనా ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీపోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవం
శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతం గ్రంథంలో భారతీయ సాంస్కృతిక వైభవం చక్కగా కనిపిస్తుందని టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో…
View More పోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవంపోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవం
శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతం గ్రంథంలో భారతీయ సాంస్కృతిక వైభవం చక్కగా కనిపిస్తుందని టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో…
View More పోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవంటిటిడికి ప్రతిష్టాత్మక ఐజిబిసి అవార్డు
తిరుమల తిరుపతి దేవస్థానములకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యావరణ అనుకూల భవంతుల నిర్మాణం చేపట్టినందుకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిసి) ఈ మేరకు అవార్డును ప్రకటించింది. టిటిడి తరఫున తిరుపతి జెఈవో శ్రీ…
View More టిటిడికి ప్రతిష్టాత్మక ఐజిబిసి అవార్డుటిటిడికి ప్రతిష్టాత్మక ఐజిబిసి అవార్డు
తిరుమల తిరుపతి దేవస్థానములకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యావరణ అనుకూల భవంతుల నిర్మాణం చేపట్టినందుకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిసి) ఈ మేరకు అవార్డును ప్రకటించింది. టిటిడి తరఫున తిరుపతి జెఈవో శ్రీ…
View More టిటిడికి ప్రతిష్టాత్మక ఐజిబిసి అవార్డు