వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం…

View More వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

శేష వాహనంపై కపిలేశ్వరుడు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామి వారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ…

View More శేష వాహనంపై కపిలేశ్వరుడు

మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో సోమ‌వారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు. ఉద‌యం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు…

View More మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర సోమ‌వారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని…

View More వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

అంగరంగ వైభవంగా కపిలతీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరుపతిలోని కపిలతీర్థంలో కొలువైన కపిలేశ్వరస్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల వాహనాలపై స్వామి కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు.  చందప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామి వారి అభయం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి…

View More అంగరంగ వైభవంగా కపిలతీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు

సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిగింది. అంతకుముందు ఉదయం చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు…

View More అంగరంగ వైభవంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు

రథ సప్తమి రోజున భక్తులకు శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

  తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి…

View More రథ సప్తమి రోజున భక్తులకు శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి క‌టాక్షం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాని పురస్కరించుకొని శుక్రవారం ఉద‌యం సూర్యప్రభవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి,…

View More సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి క‌టాక్షం

సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి క‌టాక్షం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాని పురస్కరించుకొని శుక్రవారం ఉద‌యం సూర్యప్రభవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి,…

View More సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి క‌టాక్షం

అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు

తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో శ‌నివారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుఅంగరంగ వైభవంగా సాగుతున్నాయి.  బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌రకు, రాత్రి 8 నుండి…

View More అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు