తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం భక్తులకోసం కాంప్లెక్స్‌ను పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం సాయంత్రం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష…
View More శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం కాంప్లెక్స్ పూర్తి చేయాలి : టిటిడి ఈవోCategory: Uncategorized
జూన్ 25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ 25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మెట్లోత్సవ కార్యక్రమాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల టిటిడి శ్రీ గోవిందరాజస్వామివారి మూడవ…
View More జూన్ 25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
