దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. శ్రీ దత్తాత్రేయ జయంతి ని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.…
View More దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?Category: Our Temples
ఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సా
ఒడిస్సా రాష్ట్రం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిచెందింది. అనేక చారిత్రక దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. భారతదేశం కళలకు పుట్టినిల్లు. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఒక పర్యాటక ప్రాంతంగానో, ఆధ్యాత్మిక ప్రాంతంగానో…
View More ఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సాసాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి
గోదావరి తీరంలోని ప్రసిద్ధ క్షేేత్రాలలో ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఒకటి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని…
View More సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిపంచ ప్రయాగలు పుణ్యలోకాలే
పంచప్రయాగలు దర్శించి తీరవలసిందే. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక యాత్రలో ఆకర్షించే పర్వత శ్రేణులను చూసేందుకు పర్యాటకులుగా వెళ్ళొచ్చు. నదీతీర ప్రాంతాల అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికునిగానూ వెళ్ళొచ్చు. వన్యప్రాణులకు నెలవైన లోయలు, పర్వతాలతో కూడిన…
View More పంచ ప్రయాగలు పుణ్యలోకాలేచంద్రగ్రహణం అనంతరం తిరిగి తెరుచుకున్న ఆలయాలు
చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి శనివారం ఉదయాత్పూర్వం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. శుక్రవారం రాత్రి 11.54…
View More చంద్రగ్రహణం అనంతరం తిరిగి తెరుచుకున్న ఆలయాలుచంద్రగ్రహణం అనంతరం తిరిగి తెరుచుకున్న ఆలయాలు
చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి శనివారం ఉదయాత్పూర్వం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. శుక్రవారం రాత్రి 11.54…
View More చంద్రగ్రహణం అనంతరం తిరిగి తెరుచుకున్న ఆలయాలుటిటిడి స్థానికాలయాల బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరిమాణిక్యస్వామివారి ఆలయ…
View More టిటిడి స్థానికాలయాల బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణఏప్రిల్లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 7, 14, 21, 28వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం…
View More ఏప్రిల్‌లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలుటిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా విళంబినామ ఉగాది వేడుకలు
తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ఆదివారం విళంబినామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో… తిరుచానూరులోని శ్రీ…
View More టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా విళంబినామ ఉగాది వేడుకలుశ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉగాదికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి…
View More శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
