తిరుమలలో సోమవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు…
View More తిరుమలలో ఘనంగా పల్లవోత్సవంCategory: Bhakti Samacharam
జూన్ 07 నుండి 11 తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 07 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర…
View More జూన్ 07 నుండి 11 తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలుశ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టిటిడి
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు…
View More శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టిటిడికంచిపీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి
శ్రీ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ సన్యాస దీక్ష స్వీకరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళనాడులోని కంచి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతి…
View More కంచిపీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికంచిపీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి
శ్రీ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ సన్యాస దీక్ష స్వీకరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళనాడులోని కంచి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతి…
View More కంచిపీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిమే 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 9 నుండి 11వ తేదీ వరకు బుగ్గోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు…
View More మే 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవంశ్రీ కోదండరామాలయంలో మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల…
View More శ్రీ కోదండరామాలయంలో మే నెలలో జరిగే విశేష ఉత్సవాలుబదరీనాథుని దర్శనం – సర్వపుణ్యప్రదం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న గర్హ్వాల్ కొండల్లో, అలకనందా నదీ తీరంలో హిమాలయాల్లో 3133 మీటర్ల ఎత్తులో ఉన్న బదరీనాధ క్షేత్రం 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది, ఆదిశంకరాచార్యులచే నిర్మితమైనది. పురాణాలలో బద్రి…
View More బదరీనాథుని దర్శనం – సర్వపుణ్యప్రదంఛార్ధామ్ యాత్రకు వేళాయె
హిందువులు తప్పనిసరిగా చేసి తీరాలని కలలుగనే యాత్ర చార్‌ధామ్ యాత్ర. ఈ యాత్రలో ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సినా జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాలని ప్రతీ హిందువు ఆశిస్తాడు. ఇలాంటి చార్‌ధామ్ యాత్రకు వేళయింది. అక్షయతృతీయతో…
View More ఛార్‌ధామ్ యాత్రకు వేళాయెఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం…
View More ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
