మానవులు ధర్మబద్ధంగా జీవించాలని తెలిపే సనాతన హిందూ ధర్మం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన మత విశ్వాసమని, ఈ ధర్మాన్ని ఆచరించేందుకు తమకు తాముగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇతర మతాలకు చెందిన వారిని స్వాగతిస్తున్నామని…
View More హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతంAuthor: Bhakti
శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతం
తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలను ఆహ్వానించగా అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుగ్రహభాషణం అందించారని, ఈ విధంగా సదస్సు విజయవంతమైందని టీటీడీ తెలిపింది. స్వామివారి ఆశీస్సులతో నభూతో…
View More శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతంమారుమూల గ్రామాలకు ధర్మప్రచారాన్ని వ్యాప్తి చేయాలి- ధార్మిక సదస్సులో స్వామీజీలు
మారుమూల గ్రామాలకు ధర్మప్రచారాన్ని వ్యాప్తి చేయాలని, ఘర్ వాపసి లాంటి కార్యక్రమాల ద్వారా మతం మారిన వారిని తిరిగి ఆహ్వానించాలని పలువురు స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక…
View More మారుమూల గ్రామాలకు ధర్మప్రచారాన్ని వ్యాప్తి చేయాలి- ధార్మిక సదస్సులో స్వామీజీలుహిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలి-ధార్మిక సదస్సులో పీఠాధిపతులు
హిందూ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పీఠాధిపతులు, మఠాధిపతులు ఏకం కావాలని, ఇందుకోసం టీటీడీ ముందు వరుసలో ఉంటుందని స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సులో…
View More హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలి-ధార్మిక సదస్సులో పీఠాధిపతులుహిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలి-ధార్మిక సదస్సులో పీఠాధిపతులు
హిందూ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పీఠాధిపతులు, మఠాధిపతులు ఏకం కావాలని, ఇందుకోసం టీటీడీ ముందు వరుసలో ఉంటుందని స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సులో…
View More హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలి-ధార్మిక సదస్సులో పీఠాధిపతులుశ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 10న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి…
View More శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలుస్వామి వివేకానంద జీవిత చరిత్ర: స్ఫూర్తి ప్రదాత వివేకానంద స్వామి
స్వామి వివేకానంద: భారతదేశ అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశ భక్తులు, మాటలతో మంత్రముగ్దులను చెయ్యగలిగే గొప్ప వక్త, బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని…
View More స్వామి వివేకానంద జీవిత చరిత్ర: స్ఫూర్తి ప్రదాత వివేకానంద స్వామితిరుమల: ఫిబ్రవరిలో జరిగే విశేష ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
ఫిబ్రవరి నెలలో తిరుమలతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఇతర ఆలయాల్లోనూ విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. రథసప్తమి పర్వదినం ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా…
View More తిరుమల: ఫిబ్రవరిలో జరిగే విశేష ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లుతిరుమల: ఫిబ్రవరిలో జరిగే విశేష ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
ఫిబ్రవరి నెలలో తిరుమలతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఇతర ఆలయాల్లోనూ విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. రథసప్తమి పర్వదినం ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా…
View More తిరుమల: ఫిబ్రవరిలో జరిగే విశేష ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లురామతీర్థం : శ్రీరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశం రామతీర్థం
రామతీర్థం శ్రీ రాముడు నడయాడిన పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. దృఢమైన రాతి కొండల నడుమన ఉన్న ఈ గ్రామం, ఇక్కడ కొలువై ఉన్న రామచంద్రస్వామి ఆలయం, కొండపై ఉన్న శాశ్వత నీటి బుగ్గలు, వివిధ…
View More రామతీర్థం : శ్రీరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశం రామతీర్థం
