తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల ద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది.…
View More జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసిన టీటీడీAuthor: Bhakti
కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత శతకలశ…
View More కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకంకవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత శతకలశ…
View More కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకంశ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ…
View More శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభంశ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ…
View More శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభంశోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ…
View More శోభాయమానంగా పుష్పపల్లకీ సేవశోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ…
View More శోభాయమానంగా పుష్పపల్లకీ సేవశ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నెల 16 మంగళవారం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల…
View More శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణశ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నెల 16 మంగళవారం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల…
View More శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణఆడికృత్తిక: సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రమైన రోజు ఆడికృత్తిక
ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆఢి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. తమిళనాడులో ఆడి కృత్తిక పర్వదినాన్నివిశేషంగా జరుపుకుంటారు. మిగతా నెలల్లో కృత్తిక నక్షత్రం వచ్చిన…
View More ఆడికృత్తిక: సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రమైన రోజు ఆడికృత్తిక