కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.12.62 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ…
View More తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.12.62 కోట్లుAuthor: Bhakti
శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం) గోడపత్రికలను శనివారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల…
View More శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణప్రసిద్ధ వైష్ణవాలయం శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని పశ్ఛిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణం అయిన నరసాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ కోవెల. ఇది భారతదేశ…
View More ప్రసిద్ధ వైష్ణవాలయం శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెలప్రసిద్ధ వైష్ణవాలయం శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని పశ్ఛిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణం అయిన నరసాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ కోవెల. ఇది భారతదేశ…
View More ప్రసిద్ధ వైష్ణవాలయం శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెలతిరుమలలో భక్తులకు మరింత పారదర్శకంగా గదుల అడ్వాన్స్ బుకింగ్
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు తిరుమల, తిరుపతిలో మరింత సులువుగా, పారదర్శకంగా గదులు కేటాయించేందుకు టిటిడి పలు చర్యలు చేపట్టింది. గదులు దొరకడం లేదన్న భక్తులు సూచనల మేరకు ఉన్న గదులను మరింత సమర్థవంతంగా…
View More తిరుమలలో భక్తులకు మరింత పారదర్శకంగా గదుల అడ్వాన్స్ బుకింగ్శుభాలు కలిగించే తొలి ఏకాదశి
ఏమంచిపని ప్రారంభించినా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడటం పజలకు అలవాటు. ఏడాదిలో వచ్చే ఏకాశుల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి మనం ముఖ్యమైనవిగా భావిస్తాం.. ఇలా ఏడాది…
View More శుభాలు కలిగించే తొలి ఏకాదశిశుభాలు కలిగించే తొలి ఏకాదశి
ఏమంచిపని ప్రారంభించినా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడటం పజలకు అలవాటు. ఏడాదిలో వచ్చే ఏకాశుల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి మనం ముఖ్యమైనవిగా భావిస్తాం.. ఇలా ఏడాది…
View More శుభాలు కలిగించే తొలి ఏకాదశిజూలైలో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జూలై 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు…
View More జూలైలో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలుజూలైలో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జూలై 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు…
View More జూలైలో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలుడిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజి కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతిలోని టిటిడి శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2017-18వ విద్యాసంవత్సరానికి గాను మూడు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా…
View More డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజి కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం