అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన ఫోటోలు శ్రీవారి భక్తుల చెంత ఉన్న యడల సెప్టెంబరు 16వ తేదీ శనివారంలోపు పంపవలసిందిగా భక్తులకు టిటిడి…
View More తిరుమలకు సంబంధించిన అపురూపమైన పాత ఫోటోలు టిటిడికి పంపవలసిందిగా భక్తులకు విజ్ఞప్తిAuthor: Bhakti
సెప్టెంబరు 15న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సెప్టెంబరు 15వ తేదీ శుక్రవారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా…
View More సెప్టెంబరు 15న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణంసెప్టెంబరు 21 నుండి 30వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 21 నుండి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు…
View More సెప్టెంబరు 21 నుండి 30వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలుసెప్టెంబర్ 14, 21వ తేదీలలో 5 సం|| లోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారిదర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. ఇందులో…
View More సెప్టెంబర్ 14, 21వ తేదీలలో 5 సం|| లోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంసెప్టెంబర్ 14, 21వ తేదీలలో 5 సం|| లోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారిదర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. ఇందులో…
View More సెప్టెంబర్ 14, 21వ తేదీలలో 5 సం|| లోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంశ్రీ కపిలేశ్వరాలయంలో వినాయకచవితి పర్వదినం
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల…
View More శ్రీ కపిలేశ్వరాలయంలో వినాయకచవితి పర్వదినంకాభైరవుడిని ఈ అష్టకంతో రోజూ ఒకసారైనా తలవండి.
కాలభైరవుడు పరమేశ్వరుని పరిపూర్ణ అవతారం. బ్రహ్మవిష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన మహాశక్తిమంతుడే కాలభైరవునిగా పురాణాలు పేర్కొంటున్నాయి. దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. తలచినంతనే కాలభైరవాష్టకం దేవరాజ సేవ్యమాన…
View More కాభైరవుడిని ఈ అష్టకంతో రోజూ ఒకసారైనా తలవండి.తిరుమల శ్రీవారికి అభిషేక సేవను ప్ర్రవేశపెట్టిన శ్రీ తిరుమలనంబి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారికి అభిషేక సేవను ప్రవేశ పెట్టిన ఘనత శ్రీతిరుమలనంబికి దక్కిందని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్ శ్రీనివాసరాజు అన్నారు. తిరుమల జెఈవో, సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణతో కలిసి శ్రీవారి ఆలయ…
View More తిరుమల శ్రీవారికి అభిషేక సేవను ప్ర్రవేశపెట్టిన శ్రీ తిరుమలనంబి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుగరుడ సేవనాడు తిరుపతిలో 2500 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్
శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 27న నిర్వహించే గరుడసేవకు వాహనాల్లో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ పాఠశాల మైదానంతోపాటు దేవలోక్ ప్రాంగణంలో 2500 నాలుగు చక్రాల వాహనాలు నిలిపి ఉంచేలా పార్కింగ్…
View More గరుడ సేవనాడు తిరుపతిలో 2500 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1 నుండి 3వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 31వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబరు…
View More సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
