దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమ నిర్మాత శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు అని, వాశిలోనూ రాశిలోనూ ఆయనకు మరొకరు సాటిరారని చిత్తూరుకు చెందిన ప్రముఖ పండితుడు శ్రీ కె.వి.ఎస్.రాఘవన్ ఉద్ఘాటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా…
View More వైభవంగా శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలుAuthor: Bhakti
మే 10న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 10వ తారీఖున అత్యంత వైభవంగా జరుగనున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి,…
View More మే 10న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలుతిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయం వద్దగల గంగుండ్ర మండపంలో మే 2 నుండి 6వ తేదీ వరకు…
View More తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణతిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయం వద్దగల గంగుండ్ర మండపంలో మే 2 నుండి 6వ తేదీ వరకు…
View More తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు…
View More ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవంవైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో ఆదివారంనాడు రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం…
View More వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవఅన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానం : ఆచార్య కె.జె.కృష్ణమూర్తి
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేద విజ్ఞానం ఇమిడి ఉందని తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి పేర్కొన్నారు. అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం…
View More అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానం : ఆచార్య కె.జె.కృష్ణమూర్తిగోదావరికి ఆపేరు ఎలా వచ్చింది?
గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో ఆ ముని వాటిక సస్యశ్యామలంగా ఉండేది. ఇలా ఉండగా ఆ…
View More గోదావరికి ఆపేరు ఎలా వచ్చింది?రెండు వత్తుల దీపాలను వెలిగించడం వల్ల కలిగే లాభాలు
రెండు వత్తుల దీపాన్ని బ్రహ్మస్వరూపంగా, దేవి రూపంగా భావిస్తారు. ప్రతీరోజు దీపపు కుందెలో రెండు వత్తులు వేసి దీపారాధన చేస్తే మనసు నిర్మలంగా ఉంటుంది. మనం వెలిగించిన దీపం లాగానే ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రతీరోజు,…
View More రెండు వత్తుల దీపాలను వెలిగించడం వల్ల కలిగే లాభాలుప్రపంచంలోనే అతిపెద్ద షిరిడి సాయిబాబా విగ్రహం
తూర్పుగోదావరి జిల్లా కొవ్వాడ సమీపంలోని 116 అడుగుల షిరిడి సాయి విగ్రహం ఇప్పడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిరిడిసాయి విగ్రహంగా చెబుతున్నారు. ఈ మందిరం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ…
View More ప్రపంచంలోనే అతిపెద్ద షిరిడి సాయిబాబా విగ్రహం
