కలియుగాంతములో విష్ణువు కల్కిఅవతారమెత్తి దుష్టులను శిక్షిస్తాడని హిందూమతం విశ్వసిస్తుంది. 2018 ఆగస్టు 16వ తేదీన కల్కి జయంతి జరుపుకుంటున్నాం. అంటే ప్రతీ సంవత్సరం శ్రావణమాస శుక్లపక్ష షష్ఠిరోజున కల్కి అవతారం ఉద్భవిస్తుందని, ఆరోజునే కల్కి…
View More కల్కి జయంతి 2018- దోషములను హరించేందుకే కల్కి అవతారంAuthor: Bhakti
తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్ దర్శనం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ నుండి ఉదయం 11.30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 7.30 గంటల వరకు బ్రేక్ దర్శనాన్ని టిటిడి అమలుచేయనుంది.…
View More తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్ దర్శనంఅన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవాలకు ఏర్పాట్లు
అన్నవరం శ్రీ సత్యనారాయణమూర్తి ఆవిర్భావ దినోత్సవాలు ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఆవిర్బావదినోత్సవం రోజు అయిన 13వ తేదీన సత్యదేవునికి పుష్పపల్లకీ సేవను నిర్వహిస్తున్నారు. మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వానపత్రికను…
View More అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవాలకు ఏర్పాట్లుఅన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవాలకు ఏర్పాట్లు
అన్నవరం శ్రీ సత్యనారాయణమూర్తి ఆవిర్భావ దినోత్సవాలు ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఆవిర్బావదినోత్సవం రోజు అయిన 13వ తేదీన సత్యదేవునికి పుష్పపల్లకీ సేవను నిర్వహిస్తున్నారు. మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వానపత్రికను…
View More అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవాలకు ఏర్పాట్లుకాణిపాకం సెప్టెంబరు 13 నుంచి వినాయకుని బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 3 వరకూ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వినాయకచవితి మొదలుకుని మొత్తం 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి.…
View More కాణిపాకం సెప్టెంబరు 13 నుంచి వినాయకుని బ్రహ్మోత్సవాలునాగపంచమి విశేషాలు: నాగ పంచమి నాడు నాగేంద్రుని ఏ విధంగా పూజించాలి ?
నాగ పంచమి రోజున నాగేంద్రుని పూజించిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక ఇబ్బందులు రావు. సంతానోత్పత్తి, వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. అంతేకాకుండా కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అటువంటి…
View More నాగపంచమి విశేషాలు: నాగ పంచమి నాడు నాగేంద్రుని ఏ విధంగా పూజించాలి ?నాగ పంచమి విశేషాలు: నాగ పంచమి నాడు నాగేంద్రుని పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి
శ్రావణమాసంలో చేసే పూజల్లో నాగేంద్రుని పూజ కూడా చాలా విశిష్టతను సంతరించుకున్నది. ఈ మాసంలో వచ్చే 5వ రోజును ”నాగ పంచమి”గాను ”గరుడ పంచమి”గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో ”నాగ పూజ” కి ఒక…
View More నాగ పంచమి విశేషాలు: నాగ పంచమి నాడు నాగేంద్రుని పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయినాగ పంచమి విశేషాలు: నాగ పంచమి నాడు నాగేంద్రుని పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి
శ్రావణమాసంలో చేసే పూజల్లో నాగేంద్రుని పూజ కూడా చాలా విశిష్టతను సంతరించుకున్నది. ఈ మాసంలో వచ్చే 5వ రోజును ”నాగ పంచమి”గాను ”గరుడ పంచమి”గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో ”నాగ పూజ” కి ఒక…
View More నాగ పంచమి విశేషాలు: నాగ పంచమి నాడు నాగేంద్రుని పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయిగరుడ పంచమి విశేషాలు: సత్సంతాన ప్రాప్తి కోసం గరుడ పంచమి వ్రతం
శ్రావణమాసం నోములు వ్రతాలకు నెలవైన మాసం. ఈసంలో వచ్చే ప్రముఖ పర్వదినాల్లో నాగ పంచమి, గరుడ పంచమి కూడా ముఖ్యమైనవి. ఈ రెండు ఒకే రోజున వస్తాయి. పురాణ గాధలు మనకు తెలుపుతున్న వివరాల…
View More గరుడ పంచమి విశేషాలు: సత్సంతాన ప్రాప్తి కోసం గరుడ పంచమి వ్రతంతిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి లోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 7 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 6న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి…
View More తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
