శ్రీమద్భగవద్గీత చతుర్థ(నాలుగవ)అధ్యాయం జ్ఞాన కర్మ సన్న్యాస యోగం లోని 42 శ్లోకాలను మీకు ఈ వీడియోలో అందించాము. ఇవే శ్లోకాలను రోజుకు నాలుగు వంతున షార్టు వీడియోల రూపంలో కూడా మా Bhakti Saram YouTube ఛానెల్లో పోస్టు చేశాము. ప్రతీరోజూ గీతాపారాయణ లో భాగంగా రోజుకు నాలుగు శ్లోకాలు మీ ఖాళీ సమయాల్లో చదువుకుని రివిజన్ కోసం ఈ పూర్తి అధ్యాయం కూడా పారాయణ చేయండి. నాలుగవ అధ్యాయం లోని శ్లోకాలను తాత్పర్యాలతో సహా ఈ క్రింద కూడా ఇస్తున్నాము.

