శ్రీమద్భగవద్గీత పంచమ అధ్యాయం కర్మ సన్యాస యోగం

 

శ్రీమద్భగవద్గీత పంచమ అధ్యాయం కర్మ సన్యాస యోగం లోని 29 శ్లోకాలను ఈ వీడియోలో పారాయణ చేసుకోవచ్చు. డైలీ గీత పేరుతో ప్రతీరోజూ నాలుగు శ్లోకాల వంతున మా Bhakti Saram YouTube ఛానెల్లో పోస్టు చేస్తున్నాము. ప్రతీరోజూ వాటిని పారాయణ చేసుకుంటూ రివిజన్ గా ఈ పూర్తి అధ్యాయం కూడా పారాయణ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *