సర్వ అమావాస్య అంటే ఏమిటి ? ఆ రోజు ఏమి చేయాలి ?

సర్వ అమావాస్య -సోమవారం అమావాస్య కలిసి వస్తే ఆరోజును సర్వ అమావాస్య, సోమవార అమావాస్యగా పిలుస్తారు.  ఈ సర్వ అమావాస్య రోజున గంగ, గోదావరి, తుంగభద్ర వంటి పుణ్యతీర్థాల్లో స్నానమాచరించేవారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, శివునికి నేతిదీపం వెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరచేందుకు అర్ఘ్య సమర్పణ చేయడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి.

https://youtu.be/ax3_wZqu3mM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *