నవగ్రహ పీడాహర స్తోత్రం-సర్వపీడా నివారణం

గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః

విషమ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:

రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాశనః

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః 

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా

వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః 

సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరతః

అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః 

ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః

మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః

అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూపవర్ణైశ్చ శతశోధసహస్రశః

ఉత్పాతరూపోజగతాం పీడాం హరతుమే తమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *