తలుపూ తియ్యవె గౌరీ దేవి: మంగళగౌరీ పూజలో పాడుకునే పాట

 

తలుపు తీయవే గౌరీ దేవి, భక్తులము వచ్చితిమి,మాకు ఆరోగ్యమై, ఐశ్వర్యమూ ప్రసాదించు మా అంటూ గౌరీదేవిని అనునిత్యం ఆరాధించండి. మాత అనుగ్రహం పొందండి. సంపూర్ణ ఆధ్యాత్మిక సమాచారం కోసం మా

Bhakti Saram Youtube Channel SUBSCRIBE చేయండి.

గౌరీదేవి పాట

తలుపూ తియ్యవె గౌరీ దేవి భక్తులమూ వచ్చీతిమి

భక్తీతోను పూజా చేయా మేము వచ్చి వాకిట నిలచుంటిమి

మేము వాచ్చీ వాకిట నిలచుంటిమి.

పసుపు కుంకుమ మల్లేపూలు నీ నగరికీ తెచ్చీతిమీ,

  1. పసుపు కుంకుమ మల్లేపూలు నీ నగరికీ తెచ్చీతిమీ,

అందూకునీ అభయామిచ్చీ మాకు ఐదోతనము దయసాయుమా,

మాకు ఆరోగ్యమూ దయసాయిమా, మాకు ఐశ్వర్యమూ దయసాయుమా

2.  ఆకూ వక్కా జాజీ జాపత్రి నీ నగరికీ తెచ్చీతిమీ

.ఆకూ వక్కా జాజీ జాపత్రి నీ నగరికీ తెచ్చీతిమీ

అందూకునీ అభయామిచ్చీ మాకు ఐదోతనము దయసాయుమా

మాకు ఆరోగ్యమూ దయసాయుమా, మాకు ఐశ్వర్యమూ దయసాయుమా

3.  పండు ఫలము కండా చక్కెర నీ నగరికీ తెచ్చీతిమి

పండు ఫలము కండా చక్కెర నీ నగరికీ తెచ్చీతిమి

అందుకూనీ అభయామిచ్చి మాకు ఐదోతనము దయసాయుమా,

మాకు ఆరోగ్యమూ దయసాయుమా, మాకు ఐశ్వార్యమూ దయసాయుమా.

4.పాలు పెరుగులాతో గూడిన భాక్ష్యాన్నమూ తెచ్చీతిమీ

పాలు పెరుగులాతో గూడిన భాక్ష్యాన్నమూ తెచ్చీతిమీ

అందూకొనీ అభయామిచ్చీ మాకు ఐదోతనము దయసాయుమా,

మాకు ఆరోగ్యమూ దయసాయుమా, మాకు ఐశ్వార్యమూ దయసాయుమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *