కొబ్బరికాయ పూజలో తప్పనిసరి ఎందుకు?

హిందూ సంప్రదాయంలో ప్రతి శుభకార్యంలోనూ, ఆలయ సందర్శనలోనూ కొబ్బరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు కొబ్బరికాయను ఎందుకు కొడతారు? దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఏమిటి? కొబ్బరికాయలోని మూడు కళ్లు దేనికి సంకేతం? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

ఈ వీడియోలో మీరు చూడబోయే అంశాలు:

  • కొబ్బరికాయను ‘శ్రీఫలం’ అని ఎందుకు అంటారు?
  • కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న తాత్విక అర్థం
  • శాస్త్రీయ దృక్పథంలో కొబ్బరికాయ ప్రాముఖ్యత.

వీడియో నచ్చితే Like చేయండి, మీ మిత్రులకు Share చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం Bhakti Saram Youtube Channel Subscribe చేసుకోండి!