తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ఆదివారం నుండి టిటిడి ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల…
View More భక్తులకు అందుబాటులో ఆన్‌లైన్ వర్చ్యువల్ ఆర్జిత సేవా టికెట్లుTag: ttd
జూన్ 26వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తి
శ్రీవారి దర్శనార్థం తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తున్న టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ల కోటా జూన్ 26వ తేదీ వరకు పూర్తయింది. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం దూరప్రాంతాల నుంచి…
View More జూన్ 26వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తిజూన్ 26వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తి
శ్రీవారి దర్శనార్థం తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తున్న టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ల కోటా జూన్ 26వ తేదీ వరకు పూర్తయింది. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం దూరప్రాంతాల నుంచి…
View More జూన్ 26వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తిపరిశోధనల దిశగా టీటీడీ ఆయుర్వేదం
వైద్యం, మందుల తయారీ వరకే సేవలు అందిస్తున్న టీటీడీ ఆయుర్వేద విభాగం మందుల తయారీలో పరిశోధనల దిశగా ఆలోచన చేస్తోంది. ఇటీవల కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు యుద్ధ ప్రాతిపదికన 5 రకాల మందులు…
View More పరిశోధనల దిశగా టీటీడీ ఆయుర్వేదంపరిశోధనల దిశగా టీటీడీ ఆయుర్వేదం
వైద్యం, మందుల తయారీ వరకే సేవలు అందిస్తున్న టీటీడీ ఆయుర్వేద విభాగం మందుల తయారీలో పరిశోధనల దిశగా ఆలోచన చేస్తోంది. ఇటీవల కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు యుద్ధ ప్రాతిపదికన 5 రకాల మందులు…
View More పరిశోధనల దిశగా టీటీడీ ఆయుర్వేదంకపిలేశ్వర ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు దేవీ నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దేవీనవరాత్రి ఉత్సవాల వివరాలు సెప్టెంబరు 29న కలశస్థాపనతో ప్రారంభమై, అక్టోబరు 8న…
View More కపిలేశ్వర ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లువైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఉత్తరద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తజనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాదశి నాడు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుండి సర్వదర్శనం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 10.30 గంటల నుండి 11.30…
View More వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఉత్తరద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తజనంతిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమలలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 19న ద్వాదశి పర్వదినాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల గరుడసేవ తరువాత వైకుంఠ…
View More తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లుతిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమలలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 19న ద్వాదశి పర్వదినాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల గరుడసేవ తరువాత వైకుంఠ…
View More తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లుఅప్పలాయగుంట లో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు-టిటిడి
టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి వెల్లడించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక…
View More అప్పలాయగుంట లో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు-టిటిడి