ఏకాదశులు: ప్రతీ నెలలోను వచ్చే ఏకాదశులు-వాటి ఫలితములు

మన హిందూ సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది ఏకాదశి…

View More ఏకాదశులు: ప్రతీ నెలలోను వచ్చే ఏకాదశులు-వాటి ఫలితములు

మాఘ పౌర్ణమినాడు నిర్వర్తించాల్సిన విధులు

మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం గానీ, నదీ స్నానం గానీ…

View More మాఘ పౌర్ణమినాడు నిర్వర్తించాల్సిన విధులు

బ్లడ్ మూన్ – సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

https://youtu.be/UwLQVXllNN0 జనవరి 31 మరో చంద్రగ్రహణం వస్తోంది. ఈ చంద్రగ్రహణం అత్యంత అరుదైనది. దీన్ని మాత్రం కోట్లాది మంది భారతీయుల వీక్షించే వీలుంది. జనవరి 31న గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించనున్నాడు.…

View More బ్లడ్ మూన్ – సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

చంద్రగ్రహణం ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది.  పండితులు చెబుతున్న ప్రకారం కర్కాటకరాశి, మకరర రాశులవారు, పుష్యమి,ఆశ్లేష,మఖ నక్షత్రాల వారిపై చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. వీరు గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.…

View More చంద్రగ్రహణం ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాలు పుట్టిన రోజు

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. భీష్మపితామహుడు పాండవులకు మిష్ణుసహస్రనామాన్ని ఉపదేశించిన ఫుణ్యదినం ఈ రోజే. ఇదే రోజు ఆయన పరమాత్మలో ఏకమయ్యారు. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే…

View More భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాలు పుట్టిన రోజు

సప్తవాహనారూఢుడైన శేషశైలాధీశుడు

తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు సుదర్శన చక్రత్తాళ్వారుల వారికి చక్రస్నానం స్వామి పుష్కరిణిలో వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు ఆలయాన్ని ప్రవేశించిన…

View More సప్తవాహనారూఢుడైన శేషశైలాధీశుడు

అరుదైన చంద్రగ్రహణం… సూపర్ బ్లూ బ్లడ్ మూన్…

జనవరి 31న గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించనున్నాడు. అందుకే దీన్ని సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. మళ్లీ ఇలాంటి గ్రహణం 2037లో సరిగ్గా జనవరి 31నే ఏర్పడనుండటం విశేషం.…

View More అరుదైన చంద్రగ్రహణం… సూపర్ బ్లూ బ్లడ్ మూన్…