మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాలు మార్చి 24 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో…

View More మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాలు

Ontimitta – రాముని చెంత కనిపించని హనుమంతుడు-ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం

Ontimitta Kodanda Ramalayam ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం అతి ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ శ్రీరాముని చెంత ఆయన నమ్మినబంటు హనుమంతుడు కనిపించడు. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి.…

View More Ontimitta – రాముని చెంత కనిపించని హనుమంతుడు-ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం

శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పుష్పపల్లకీ సేవ

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 18న శ్రీ విళంబినామ ఉగాది సందర్భంగా సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుష్పపల్లకీ సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో…

View More శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పుష్పపల్లకీ సేవ

ఉగాదికి వర్నెల్ ఈక్వినాక్స్(వసంత విశువ) కు సంబంధం ఏమిటి?-శ్రీసన్నిధి

చైత్రమాసంలో 19వ తేదీ నుండి 21వ తేదీ మధ్యలో భూమిపై వసంత విశువ అనే ఒక పరిణామం సంభవిస్తుంది. ఈరోజు పగలు, రాత్రి సుమారుగా సమంగా ఉంగాయి. మార్చి 20న సంభవిస్తున్న వసంత విశువగా…

View More ఉగాదికి వర్నెల్ ఈక్వినాక్స్(వసంత విశువ) కు సంబంధం ఏమిటి?-శ్రీసన్నిధి

ఉగాది పచ్చడిలోని షడ్రుచులు… వాటిలోని ఆయుర్వేద ఔషధ గుణాలు

ఉగాది పచ్చడిలోని షడ్రుచులు ఏమిటి?… వాటిలోని ఆయుర్వేద ఔషధ గుణాలు ఏమిటో తెలుసుకుందాం. https://youtu.be/1pU31IbwiTE ఉగాది పర్వదినాన చేసే ఉగాది పచ్చడి సమతుల్య ఆహారానికి ప్రతీకగా ఆయుర్వేదం చెబుతోంది. ఉగాదితో తొలిఋతువు వసంతం ప్రారంభం…

View More ఉగాది పచ్చడిలోని షడ్రుచులు… వాటిలోని ఆయుర్వేద ఔషధ గుణాలు

పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ‌రాముడి అభ‌యం

తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టిరోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రామ‌చంద్రుడు పెద్ద‌శేష‌వాహ‌నంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా,ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవ‌త‌రించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో…

View More పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ‌రాముడి అభ‌యం

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం

శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాల్లో చివరి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కానంగా శ్రీ…

View More అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం

మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరములో వెలసివున్న ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఈ నెల 31వ తారీఖున అత్యంత వైభవంగా తిరుమలలో జరుగనుంది. పురాణప్రాశస్త్యం ప్రకారం…

View More మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18న ఉగాది, 25న శ్రీరామనవమి

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా మార్చి 18న ఉగాది, మార్చి 25న శ్రీరామనవమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం…

View More టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18న ఉగాది, 25న శ్రీరామనవమి

చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తజన…

View More చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం