తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు…
View More ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుCategory: Uncategorized
ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు…
View More ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుహంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల కటాక్షం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 7 గంటల నుండి హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా,…
View More హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల కటాక్షంవటపత్రశాయి అలంకారంలో కోదండరాముని వైభవం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు…
View More వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని వైభవంభద్రాచలంలో వైభవంగా రాములవారి పట్టాభిషేకం
శ్రీభద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా కళ్యాణ మండపంలో సీతరామచంద్రుడికి అర్చకులు పట్టాభిషేకం నిర్వహించారు. ఆదివారం భద్రాచాలంలో శ్రీసీతారాముల కళ్యాణం కన్నులపండుగా జరిగింది. ప్రతీఏటా సీతారాముల వారి కళ్యాణం అనంతరం…
View More భద్రాచలంలో వైభవంగా రాములవారి పట్టాభిషేకంశ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ సీతారామ…
View More శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకంశ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ సీతారామ…
View More శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకంవైభవంగా తిరుపతి శ్రీ కోదండరాముడి చక్రస్నానం
తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ముందుగా ఉదయం 7.30…
View More వైభవంగా తిరుపతి శ్రీ కోదండరాముడి చక్రస్నానంవైభవంగా తిరుపతి శ్రీ కోదండరాముడి చక్రస్నానం
తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ముందుగా ఉదయం 7.30…
View More వైభవంగా తిరుపతి శ్రీ కోదండరాముడి చక్రస్నానంఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 5న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.…
View More ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ