వినాయకచవితినాడు గణనాధుని వివిధ రకాలైన 21 పత్రాలు వినియోగించి ఏకవింశతి పత్రపూజ చేస్తాం. ఈ పత్రాల వినియోగం వెనుక ఆరోగ్య విలువలు దాగి ఉన్నాయి. ఇవన్నీ మానవునికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే వనమూలికలే.. ఆ 21 పత్రాలు…
View More వినాయకుని పూజలో వాడే 21 ప్రతాల్లోని ఆరోగ్య రహస్యాలుCategory: our traditions
ఏకవింశతి పత్రాల్లో (21 పత్రాలు) ఆరోగ్య రహస్యాలు
వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. 1) మాచీ పత్రం…
View More ఏకవింశతి పత్రాల్లో (21 పత్రాలు) ఆరోగ్య రహస్యాలుజ్ఞానప్రదాయిని బాసర జ్ఞానసరస్వతి
ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలోని బాసరలో వెలిసిన శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం దక్షిణ భారత దేశంలోనే అత్యంత మహిమాన్వితమైనది. ఇది పావన గోదావరి నది నాభీ స్థానంలో వెలసిన ప్రముఖ క్షేత్రం. మహారాష్ట్రలోని నాందేడ్…
View More జ్ఞానప్రదాయిని బాసర జ్ఞానసరస్వతిసౌభాగ్యాన్ని ప్రసాదించే సిరులతల్లి ‘‘శ్రీ కనక మహాలక్ష్మి’’ అమ్మవారు
మార్గశిరమాసం అంటే అనేక నోములు, వ్రతాలు, పూజలకు ఆలవాలమైనది. ఈ మాసంలో గురువారం ప్రత్యేకమైనది. మార్గశిర లక్ష్మివారం రోజున ఆ సిరులతల్లి మహాలక్ష్మిని సేవించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. విశాఖపట్నం నగరంలోని బురుజుపేటలో వెలసిన…
View More సౌభాగ్యాన్ని ప్రసాదించే సిరులతల్లి ‘‘శ్రీ కనక మహాలక్ష్మి’’ అమ్మవారుసౌభాగ్యాన్ని ప్రసాదించే సిరులతల్లి ‘‘శ్రీ కనక మహాలక్ష్మి’’ అమ్మవారు
మార్గశిరమాసం అంటే అనేక నోములు, వ్రతాలు, పూజలకు ఆలవాలమైనది. ఈ మాసంలో గురువారం ప్రత్యేకమైనది. మార్గశిర లక్ష్మివారం రోజున ఆ సిరులతల్లి మహాలక్ష్మిని సేవించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. విశాఖపట్నం నగరంలోని బురుజుపేటలో వెలసిన…
View More సౌభాగ్యాన్ని ప్రసాదించే సిరులతల్లి ‘‘శ్రీ కనక మహాలక్ష్మి’’ అమ్మవారుసెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయక స్వామివారి మూలవర్లకు అభిషేకం,…
View More సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలుసెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయక స్వామివారి మూలవర్లకు అభిషేకం,…
View More సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలుగురుపౌర్ణమి 2024: గురువు భగవంతునికి భక్తునికి అనుసంధానకర్త
‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ:’ గురువుకి ఎంత మహిమ ఉంటుందంటే ఆయనకు బ్రహ్మరాతనే మార్చగల శక్తి ఉంటుందన్నది మన పెద్దల ద్వారా మనకు తెలిసిన నిజం.…
View More గురుపౌర్ణమి 2024: గురువు భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తసంకష్ఠహర చతుర్థి వ్రత విధానము ఏమిటి? సంకష్ఠహర చతుర్థి పూజ ఎప్పుడు చేయాలి?
గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున…
View More సంకష్ఠహర చతుర్థి వ్రత విధానము ఏమిటి? సంకష్ఠహర చతుర్థి పూజ ఎప్పుడు చేయాలి?సంక్రాంతి 2023: బొమ్మలకొలువు ఎందుకు పెడతారు? గొబ్బిళ్ళ విశిష్ఠత ఏమిటి?
బొమ్మల కొలువు అనగానే మనకు రెండు పండగలు తలపుకు వస్తాయి. ఒకటి దసరా, రెండు సంక్రాంతి. ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల…
View More సంక్రాంతి 2023: బొమ్మలకొలువు ఎందుకు పెడతారు? గొబ్బిళ్ళ విశిష్ఠత ఏమిటి?
