తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గురువారం రాత్రి హంస వాహనంపై శ్రీ సోమస్కంధముర్తికి, పల్లకీలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఆస్థానం నిర్వహించారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఈ…
View More హంస వాహనంపై శ్రీ సోమస్కంధముర్తిCategory: Bhakti Samacharam
మార్చి 14న తిరుమలలో అనంతాళ్వారు 967వ అవతారోత్సవం
శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 967వ అవతారోత్సవాన్ని మార్చి 14వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్…
View More మార్చి 14న తిరుమలలో అనంతాళ్వారు 967వ అవతారోత్సవంమార్చి 14న తిరుమలలో అనంతాళ్వారు 967వ అవతారోత్సవం
శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 967వ అవతారోత్సవాన్ని మార్చి 14వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్…
View More మార్చి 14న తిరుమలలో అనంతాళ్వారు 967వ అవతారోత్సవంఅప్పలాయగుంట లో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు-టిటిడి
టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి వెల్లడించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక…
View More అప్పలాయగుంట లో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు-టిటిడిఅప్పలాయగుంట లో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు-టిటిడి
టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి వెల్లడించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక…
View More అప్పలాయగుంట లో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు-టిటిడిహనుమంతవాహనం పై కనువిందు చేసిన వేంకటాద్రిరాముడు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతవాహనం పై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు…
View More హనుమంతవాహనం పై కనువిందు చేసిన వేంకటాద్రిరాముడుఅన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తన అఖండం” ప్రారంభం
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన అఖండం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన ఇతర…
View More అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తన అఖండం” ప్రారంభంవరలక్ష్మీవ్రతం నిర్వహణకు టిటిడి విస్తృత ఏర్పాట్లు
సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీవ్రతం నిర్వహణకు టిటిడి సన్నాహాలు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లుచేపడుతోంది. వరలక్ష్మీ వ్రతం కు సంబంధించిన 200 టికెట్లను ఆగస్టు…
View More వరలక్ష్మీవ్రతం నిర్వహణకు టిటిడి విస్తృత ఏర్పాట్లుజూన్ 16న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ 16వ తేదీ శనివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు)…
View More జూన్ 16న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవంవైభవంగా శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు
దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమ నిర్మాత శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు అని, వాశిలోనూ రాశిలోనూ ఆయనకు మరొకరు సాటిరారని చిత్తూరుకు చెందిన ప్రముఖ పండితుడు శ్రీ కె.వి.ఎస్.రాఘవన్ ఉద్ఘాటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా…
View More వైభవంగా శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు
