తిరుపతి యాత్ర చేస్తున్నప్పుడు ప్రతీ భక్తుడు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం. తిరుపతి-చెన్నై రహదారిలో పుత్తూరుకు 45 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది. శ్రీహరి మత్స్యావతారంలో…
View More నాగలాపురం: శ్రీహరి మత్స్యావతార౦లో వెలసిన క్షేత్రంAuthor: Bhakti
నాగలాపురం: శ్రీహరి మత్స్యావతార౦లో వెలసిన క్షేత్రం
తిరుపతి యాత్ర చేస్తున్నప్పుడు ప్రతీ భక్తుడు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం. తిరుపతి-చెన్నై రహదారిలో పుత్తూరుకు 45 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది. శ్రీహరి మత్స్యావతారంలో…
View More నాగలాపురం: శ్రీహరి మత్స్యావతార౦లో వెలసిన క్షేత్రంఅప్పలాయగు౦టలో అభయహస్త౦తో అభయమిచ్చే వే౦కటేశ్వరుడు
తిరుపతికి దగ్గరలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ ఆలయం అప్పలాయగుంట ప్రసన్న వేంకంటేశ్వరస్వామి ఆలయం. తిరుపతికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారు పద్మావతీ సమేతులై…
View More అప్పలాయగు౦టలో అభయహస్త౦తో అభయమిచ్చే వే౦కటేశ్వరుడుఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా శాంతి అభిషేకం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం మహా శాంతి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు చతుస్థానార్చనము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, సహస్రకలశాది దేవత హోమం, సహస్ర కలశాభిషేకం,…
View More ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా శాంతి అభిషేకంఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా శాంతి అభిషేకం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం మహా శాంతి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు చతుస్థానార్చనము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, సహస్రకలశాది దేవత హోమం, సహస్ర కలశాభిషేకం,…
View More ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా శాంతి అభిషేకంనేటి ను౦చి శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం మార్చి 09వతేదీ ఆదివారం రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. 13వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 నుంచి 08 గంటల వరకు స్వామి,…
View More నేటి ను౦చి శ్రీవారి తెప్పోత్సవాలునేటిను౦చి కోరుకొ౦డ దివ్య కళ్యాణ మహోత్సవాలు-2025
చారిత్రాత్మక కోరుకొండ లక్ష్మినరసింహస్వామి ఆలయ౦ దివ్య కల్యాణ మహోత్సవాలకు ముస్తాబయి౦ది. ఈ నెల 9న అంకురార్పణతో ప్రారంభమై 15వ తేదీ చక్రతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అన్నవరం దత్తత దేవాలయంగా ఉండడంతో ఆ దేవస్ధానం కార్యనిర్వహణాధికారి…
View More నేటిను౦చి కోరుకొ౦డ దివ్య కళ్యాణ మహోత్సవాలు-2025వాడపల్లి: ఏడేడు జన్మల ఫల౦- ఏడు శనివారాలు వె౦కన్న దర్శన౦
శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మరిచిపోయి డబ్బు సంపాదన పై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై…
View More వాడపల్లి: ఏడేడు జన్మల ఫల౦- ఏడు శనివారాలు వె౦కన్న దర్శన౦వేడుకగా కల్యాణ వేంకటేశ్వరస్వామి రథోత్సవం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.40 నుండి 9.40 గంటల…
View More వేడుకగా కల్యాణ వేంకటేశ్వరస్వామి రథోత్సవంశ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు
చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25 నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగనుంది. ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు కలశ స్థాపన,…
View More శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు
