ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా…
View More వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని పుష్పయాగంAuthor: Bhakti
మే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 4న సాయంత్రం 6 నుండి…
View More మే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుమే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 4న సాయంత్రం 6 నుండి…
View More మే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుతిరుమల శ్రీవారికి ఎన్ని సేవలు ఉంటాయి? ఏయే సేవలు ఎలా చేస్తారు?
కలియుగదైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఒక అపూర్వమైన అనుభవం. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివితీరదు మనకు. ఏయే మార్గాల్లో దర్శించుకోవచ్చు? తిరుమల వెళ్ళిన భక్తులు మూడు…
View More తిరుమల శ్రీవారికి ఎన్ని సేవలు ఉంటాయి? ఏయే సేవలు ఎలా చేస్తారు?సరస్వతీ పుష్కరాలకు సిద్ధమవుతున్న కాళేశ్వరం
గోదావరి, ప్రాణహిత నదులు కలిసే పవిత్రమైన కాళేశ్వర క్షేత్రంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మే సరస్వతీ నదికి రానున్న నెలలో పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది.…
View More సరస్వతీ పుష్కరాలకు సిద్ధమవుతున్న కాళేశ్వరంసరస్వతీ పుష్కరాలకు సిద్ధమవుతున్న కాళేశ్వరం
గోదావరి, ప్రాణహిత నదులు కలిసే పవిత్రమైన కాళేశ్వర క్షేత్రంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మే సరస్వతీ నదికి రానున్న నెలలో పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది.…
View More సరస్వతీ పుష్కరాలకు సిద్ధమవుతున్న కాళేశ్వరంసర్వస్వతీ నది పుష్కరాలు: 2025 మే 15 – 26 వరకూ సరస్వతీనది పుష్కరాలు
భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం.. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని..…
View More సర్వస్వతీ నది పుష్కరాలు: 2025 మే 15 – 26 వరకూ సరస్వతీనది పుష్కరాలుసర్వస్వతీ నది పుష్కరాలు: 2025 మే 15 – 26 వరకూ సరస్వతీనది పుష్కరాలు
భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం.. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని..…
View More సర్వస్వతీ నది పుష్కరాలు: 2025 మే 15 – 26 వరకూ సరస్వతీనది పుష్కరాలుధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు.…
View More ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలుబదరీనాథుని దర్శనం – సర్వపుణ్యప్రదం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న గర్హ్వాల్ కొండల్లో, అలకనందా నదీ తీరంలో హిమాలయాల్లో 3133 మీటర్ల ఎత్తులో ఉన్న బదరీనాధ క్షేత్రం 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది, ఆదిశంకరాచార్యులచే నిర్మితమైనది. పురాణాలలో బద్రి…
View More బదరీనాథుని దర్శనం – సర్వపుణ్యప్రదం