తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామివారు ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి…
View More తెప్పపై శ్రీ ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామివారి కనువిందుAuthor: Bhakti
జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీన రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్ దర్శనాన్ని…
View More జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దుజనవరి 31న చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీన రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్ దర్శనాన్ని…
View More జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దుభక్తిస్థాపనకు పునాది శ్రీమద్భాగవతం
‘భక్త్యా భాగవతం జ్ఞేయం’ అనగా భక్తి చేతనే భాగవతమును తెలుసుకొన వలెను అని, భాగవతం అనే శబ్దానికి భగవంతునికి చెందినది అని అర్ధం. అనగా భగవంతునికి, భక్తునికి సంబంధించినది అని భావం. అందుకే భాగవతంలో…
View More భక్తిస్థాపనకు పునాది శ్రీమద్భాగవతంఏకాదశులు: ప్రతీ నెలలోను వచ్చే ఏకాదశులు-వాటి ఫలితములు
మన హిందూ సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది ఏకాదశి…
View More ఏకాదశులు: ప్రతీ నెలలోను వచ్చే ఏకాదశులు-వాటి ఫలితములుమాఘ పౌర్ణమినాడు నిర్వర్తించాల్సిన విధులు
మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం గానీ, నదీ స్నానం గానీ…
View More మాఘ పౌర్ణమినాడు నిర్వర్తించాల్సిన విధులుబ్లడ్ మూన్ – సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
https://youtu.be/UwLQVXllNN0 జనవరి 31 మరో చంద్రగ్రహణం వస్తోంది. ఈ చంద్రగ్రహణం అత్యంత అరుదైనది. దీన్ని మాత్రం కోట్లాది మంది భారతీయుల వీక్షించే వీలుంది. జనవరి 31న గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించనున్నాడు.…
View More బ్లడ్ మూన్ – సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?బ్లడ్ మూన్ – సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
https://youtu.be/UwLQVXllNN0 జనవరి 31 మరో చంద్రగ్రహణం వస్తోంది. ఈ చంద్రగ్రహణం అత్యంత అరుదైనది. దీన్ని మాత్రం కోట్లాది మంది భారతీయుల వీక్షించే వీలుంది. జనవరి 31న గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించనున్నాడు.…
View More బ్లడ్ మూన్ – సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?చంద్రగ్రహణం ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది. పండితులు చెబుతున్న ప్రకారం కర్కాటకరాశి, మకరర రాశులవారు, పుష్యమి,ఆశ్లేష,మఖ నక్షత్రాల వారిపై చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. వీరు గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.…
View More చంద్రగ్రహణం ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాలు పుట్టిన రోజు
మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. భీష్మపితామహుడు పాండవులకు మిష్ణుసహస్రనామాన్ని ఉపదేశించిన ఫుణ్యదినం ఈ రోజే. ఇదే రోజు ఆయన పరమాత్మలో ఏకమయ్యారు. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే…
View More భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాలు పుట్టిన రోజు
