ఈ ఏడాది అంటే 2018వ సంవత్సరం ఆషాఢమాస పూర్ణిమ, అంటే గురుపౌర్ణిమ జూలై 27 శుక్రవారం రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తోంది. కేతుగ్రస్తంగా సంభవించే ఈ గ్రహణం మకరరాశిలో ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాలలో,…
View More చంద్రగ్రహణం 2018: సంపూర్ణ చంద్రగ్రహణ దోషాల నివారణకు ఏమి చేయాలి?Author: Bhakti
తిరుమల సమాచారం: శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయంపై పునఃసమీక్ష
ఆఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం సందర్భంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని టిటిడి…
View More తిరుమల సమాచారం: శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయంపై పునఃసమీక్షతిరుమల సమాచారం: శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయంపై పునఃసమీక్ష
ఆఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం సందర్భంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని టిటిడి…
View More తిరుమల సమాచారం: శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయంపై పునఃసమీక్షతిరుమల సమాచారం: అణివార ఆస్థానం లో శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ సమర్పించింది. మంగళవారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ…
View More తిరుమల సమాచారం: అణివార ఆస్థానం లో శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణశ్రీనివాసమంగాపురం: వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రెండవ రోజైన మంగళవారం సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి,…
View More శ్రీనివాసమంగాపురం: వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలుశ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు నేటి నుంచి ప్రారంభం
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 338వ ఆరాధోనత్సవాలు కర్నూలు జిల్లా మంత్రాలయంలో బుధవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల తొలిరోజైన బుధవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో పీఠాధిపతి…
View More శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు నేటి నుంచి ప్రారంభంఆషాడఅమావాస్య 2022: ఆషాడ అమావాస్య నాడు పాటించవలసిన నియమాలు
సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల్లో కెల్లా ఆషాఢానికి కొన్ని ప్రత్యేకతలు విశేషాలున్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదని ఒక సంప్రదాయం. కానీ కొన్ని కార్యాలకు ప్రత్యేకంగా ఆషాఢమాసం దివ్యమైనదంటారు కూడా. గృహ నిర్మాణాలకు… సంవత్సరంలో…
View More ఆషాడఅమావాస్య 2022: ఆషాడ అమావాస్య నాడు పాటించవలసిన నియమాలుఆషాడ మాసం 2018: ఆషాఢ శుద్ధ దశమి నాడు మహాలక్షిని ఆరాధించాలి
ఆషాఢ శుద్ధ దశమి శాకవ్రత మహాలక్ష్మీ వ్రతారంభ దినం. ఈనాడు మహాలక్ష్మిని పూజించి, ఒక నెల ఆకు కూరలు తినడం మాని, ఆకు కూరలు దానం చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఆషాఢంలో వచ్చే…
View More ఆషాడ మాసం 2018: ఆషాఢ శుద్ధ దశమి నాడు మహాలక్షిని ఆరాధించాలిగోరింటాకు : గోరింటాకు ఆషాడంలో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?
గోరింటాకు ఆషాడంలో తప్పపనిసరిగా పెట్టుకోవాలని మన పెద్దలు చెపుతూ ఉంటారు. గోరింటాకు పెట్టుకోవాలి కదా అని ప్రస్తుతం మార్కెట్లో దొరికే కోన్ లు పెట్టుకోవడం కాదు. గోరింట చెట్టునుంచి ఆకును తెచ్చి, వాటిని రుబ్బి…
View More గోరింటాకు : గోరింటాకు ఆషాడంలో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?గోరింటాకు : గోరింటాకు ఆషాడంలో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?
గోరింటాకు ఆషాడంలో తప్పపనిసరిగా పెట్టుకోవాలని మన పెద్దలు చెపుతూ ఉంటారు. గోరింటాకు పెట్టుకోవాలి కదా అని ప్రస్తుతం మార్కెట్లో దొరికే కోన్ లు పెట్టుకోవడం కాదు. గోరింట చెట్టునుంచి ఆకును తెచ్చి, వాటిని రుబ్బి…
View More గోరింటాకు : గోరింటాకు ఆషాడంలో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?
