భారతదేశంలో అనేక ప్రాంతాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ స్వర్ణ గౌరీ వ్రతం. ఈ పండుగ వినాయక చవితికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. స్వర్ణ గౌరీ వ్రతం ఎందుకు చేస్తారు? స్వర్ణ గౌరీ వ్రతాన్నే…
View More స్వర్ణ గౌరీ వ్రతం: వినాయక చవితి ముందు రోజు స్వర్ణ గౌరీ వ్రతంAuthor: Bhakti
వరాహ జయంతి 2018: ఆది వరాహ క్షేత్రమే తిరుమల
భాద్రపద శుక్ల తదియ నాడు స్వామి వరాహ అవతరాన్ని దాల్చాడు అందుకే ఆ రోజున వరాహ జయంతి నిర్వహించుకోవడం జరుగుతుంది. సెప్టెంబరు 12న అంటే బుధవారం వరాహజయంతి. ఈ సందర్భంగా వరాహ అవతార ప్రాశస్త్యాన్ని…
View More వరాహ జయంతి 2018: ఆది వరాహ క్షేత్రమే తిరుమలవరాహ జయంతి 2018: ఆది వరాహ క్షేత్రమే తిరుమల
భాద్రపద శుక్ల తదియ నాడు స్వామి వరాహ అవతరాన్ని దాల్చాడు అందుకే ఆ రోజున వరాహ జయంతి నిర్వహించుకోవడం జరుగుతుంది. సెప్టెంబరు 12న అంటే బుధవారం వరాహజయంతి. ఈ సందర్భంగా వరాహ అవతార ప్రాశస్త్యాన్ని…
View More వరాహ జయంతి 2018: ఆది వరాహ క్షేత్రమే తిరుమలశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం కార్యక్రమం కోసం దర్భ సిద్ధం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం కోసం టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును సోమవారం అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా…
View More శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం కార్యక్రమం కోసం దర్భ సిద్ధంసెప్టెంబరు 12న శ్రీ వరాహస్వామి జయంతి
ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 12న వరాహ జయంతి ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు వేదోక్తంగా అభిషేకం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమ శాస్త్రం…
View More సెప్టెంబరు 12న శ్రీ వరాహస్వామి జయంతిషోడశ గణపతులు: వినాయకుని రూపాలు ఎన్ని? వాటి విశిష్టతలు ఏమిటి?
విఘ్నాధిపతి అయిన వినాయకుని 16 రూపాల్లో పూజిస్తుంటాం. నిజానికి వినాయకునికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో,…
View More షోడశ గణపతులు: వినాయకుని రూపాలు ఎన్ని? వాటి విశిష్టతలు ఏమిటి?షోడశ గణపతులు: వినాయకుని రూపాలు ఎన్ని? వాటి విశిష్టతలు ఏమిటి?
విఘ్నాధిపతి అయిన వినాయకుని 16 రూపాల్లో పూజిస్తుంటాం. నిజానికి వినాయకునికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో,…
View More షోడశ గణపతులు: వినాయకుని రూపాలు ఎన్ని? వాటి విశిష్టతలు ఏమిటి?తిరుమల లో ఘనంగా ఉట్లోత్సవం
తిరుమల లో మంగళవారంనాడు ఉట్లోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ…
View More తిరుమల లో ఘనంగా ఉట్లోత్సవంతిరుపతిలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘనంగా గోకులాష్టమి గోపూజ
టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. గోపూజ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, ఉదయం 6…
View More తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘనంగా గోకులాష్టమి గోపూజహరితాళికా వ్రతం ఎలా ఆచరించాలి? ఎప్పుడు ఆచరించాలి?
భారతీయ సంప్రదాయంలో కోర్కెలు నెరవేరడానికి, పుణ్యం కలగడానికి, పాపాలు తొలగడానికి ఎన్నో వ్రతాలు, నోములు ఉన్నాయి. వాటిలో ఉత్కృష్టమైనదిగా పేర్కొనే వాటిలో హరితాళికా వ్రతం ఒకటి. ఇది మన ప్రాంతంలో అంతగా ప్రచారంలో లేకపోయినా సాక్షాత్తు…
View More హరితాళికా వ్రతం ఎలా ఆచరించాలి? ఎప్పుడు ఆచరించాలి?
