శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సోమవారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు.…
View More గజవాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందుAuthor: Bhakti
సర్వభూపాల వాహనంపై నవనీతకృష్ణ అలంకారంలో విహరించిన మలయప్ప
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి నవనీత కృష్ణ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుండి…
View More సర్వభూపాల వాహనంపై నవనీతకృష్ణ అలంకారంలో విహరించిన మలయప్పసర్వభూపాల వాహనంపై నవనీతకృష్ణ అలంకారంలో విహరించిన మలయప్ప
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి నవనీత కృష్ణ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుండి…
View More సర్వభూపాల వాహనంపై నవనీతకృష్ణ అలంకారంలో విహరించిన మలయప్పకల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటల…
View More కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్పకల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటల…
View More కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్పతిరుమలలో ఘనంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఉదయం బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుండి 7 గంటల…
View More తిరుమలలో ఘనంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంశ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ…
View More శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలుఅక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు ఉపమాక వార్షిక బ్రహ్మోత్సవాలు
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో…
View More అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు ఉపమాక వార్షిక బ్రహ్మోత్సవాలుఅక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీంతో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గల ఈ-దర్శన్ కౌంటర్‌లో అక్టోబర్ 7న ఆదివారం…
View More అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దుశ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్రోత్సవాలు
అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి,…
View More శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్రోత్సవాలు
