Uncategorized జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు BhaktiJune 29, 2018 జూలై 9న సర్వఏకాదశి. జూలై 17న ఆణివర ఆస్థానం, శ్రీ మరీచి మహర్షి జయంతి. జూలై 23న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం. జూలై 24న నారాయణగిరిలో ఛత్రస్థాపనం. జూలై 27న సంపూర్ణ చంద్రగ్రహణం, వ్యాసపూజ, శ్రీ ఆళ్వందార్ల వర్ష తిరునక్షత్రం. Source