హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు

తిరుపతి లోని కపిలతీర్థంలోని  కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  నేటి రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు.

హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు

ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *